అమెరికాలోని న్యూజెర్సీలో ఎడిసన్ సిటీలో నివసిస్తున్న ఓ భారతీయ అమెరికన్ కుటుంబం బాలీవుడ్ స్టార్ అమెరికాలోని న్యూజెర్సీలో ఎడిసన్ సిటీలో నివసిస్తున్న ఓ భారతీయ అమెరికన్ కుటుంబం బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. విగ్రహావిష్కరణని ఇంటిల్లిపాది ఒక గొప్ప వేడుకగా నిర్వహించడమే కాకుండా సుమారు 600 మంది అభిమానులను ఆహ్వానించింది. ఈ విషయాన్ని గోపిసేత్ తన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. తన అభిమాన హీరో అమితాబ్ బచ్చన్ ను దేవుడిలా ఆరాధిస్తానని గోపీ సేత్ తెలిపాడు.చేసింది. విగ్రహావిష్కరణని ఇంటిల్లిపాది ఒక గొప్ప వేడుకగా నిర్వహించడమే కాకుండా సుమారు 600 మంది అభిమానులను ఆహ్వానించింది. ఈ విషయాన్ని గోపిసేత్ తన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. తన అభిమాన హీరో అమితాబ్ బచ్చన్ ను దేవుడిలా ఆరాధిస్తానని గోపీ సేత్ తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa