'లైగర్' ఫ్లాప్ పై ప్రొడ్యూసర్ ఛార్మీ స్పందించింది. 'ప్రజలు ఇంట్లో కూర్చొనే భారీ బడ్జెట్ సినిమాలు చూసే యాక్సిస్ ఉంది. సినిమాలు వారిని ఎగ్జిట్ చేస్తేనే థియేటర్లకు వస్తారు. బింబిసార, సీతారామం , కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ అయ్యా యి. బాలీవుడ్ లో పరిస్థితి దారుణంగా ఉంది. మూడేళ్లు కష్టపడి ఎన్నో అడ్డంకులు దాటి లైగర్ ను థియేటర్లలో విడుదల చేశాం. కానీ ఫెయిల్యూర్ అవ్వడం బాధగా ఉంది' అని ఛార్మీ వాపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa