రాజ్ కుమార్ రావ్, హుమా ఖురేషి, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం "మోనికా, ఓ మై డార్లింగ్". ఈ చిత్రానికి వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాచ్ బాక్స్ షాట్స్ బ్యానర్ పై సంజయ్ రౌత్రే మరియు సరితా పాటిల్ నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్ కామెడీ డ్రామా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో స్టార్ కాస్ట్ మొత్తం పాల్గొని సందడి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa