ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"శాకినీడాకిని" థీమ్ సాంగ్ రిలీజ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 02:42 PM

టాలీవుడ్ హీరోయిన్లు రెజీనా కస్సాండ్ర, నివేదా థామస్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం 'శాకినీ డాకిని'. ఇటీవల విడుదలైన టీజర్ తో  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలు క్రియేట్ అయ్యాయి.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి థీమ్ లిరికల్ వీడియో సాంగ్  రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల కాబోతుంది. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో సురేష్ బాబు దగ్గుబాటి, సునీతా తాటి, హ్యూన్ వూ థామస్ కిమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ MC క్లీరీ, నరేష్ కుమరన్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa