పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. 'స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం !!' అనే క్యాప్షన్ తో దర్శకుడు క్రిష్ ఈ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన 'పవన్ గ్లాన్స్'ను రేపు పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 5.45 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఈ అప్డేట్ లో కన్ఫామ్ చేసింది చిత్రబృందం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa