బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో తాను డేటింగ్ చేయనని హీరోయిన్ కృతిసనన్ తెలిపింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. తాను ఎందుకు ఇలా అంటున్నానో కార్తీక్ ఆర్యన్‌కు బాగా తెలుసని పేర్కొంది. మరో హీరో టైగర్ ష్రాఫ్ గురించి ప్రస్తావించగా అతడితో కూడా డేటింగ్ చేయలేనని చెప్పింది. రెడ్ కార్పెట్‌పై ఏ హీరోతో నడుస్తారని కొందరు అడగగా, ఏ హీరో సింగిల్‌గా లేడని అందువల్ల అది సాధ్యం కాదంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa