బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ గణేష్ పూజలు నిర్వహించాడు. ప్రతి సంవత్సరం తన స్వగృహంలో ఈ పూజలు నిర్వహిస్తాడు. ఈ ఏడాది కూడా భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని వినాయకుడికి స్వయంగా హారతి ఇచ్చాడు. ఈ వేడుకల్లో సల్మాన్ కుటుంబ సభ్యులతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. మూడేళ్ళ క్రితం సల్మాన్ వినాయక మండపంలో సిగరెట్ తాగి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa