సుధీర్,సునీల్,అనసూయ, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, విష్ణు ప్రియ, దీపికా పిల్లి, నిత్యా శెట్టి కీలక పాత్రలో నటించిన సినిమా 'వాంటెడ్ పండుగాడు'. ఈ సినిమాకి శ్రీధర్ సిపాన దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు.ఈ సినిమా ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైంది.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుంది.