ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మై డియర్ భూతం'. ఈ సినిమాకి ఎన్. రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రమ్య నంబీసన్, బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమాని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై నిర్మించారు.
![]() |
![]() |