సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'డేగల బాబ్జీ'. ఈ సినిమాకి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి లీనుస్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమాని రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa