ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుట్ట బొమ్మ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 02, 2022, 04:28 PM

అనిఖా సురేంద్రన్, అర్జున్‌ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘గ్రామీణ  ప్రాంత నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఒక గ్రామం లో ప్రేమ ఎలా సాగుతుంది వాలు పడే కష్టాలు మీద ఈ చిత్రం రూపొందుతోంది. నవంబరులో చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గోపీసుందర్, మాటలు: గణేష్‌కుమార్‌ రావూరి అందించారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa