200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీని ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ప్రశ్నించింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అధికారులు ఆమెను విచారించారు. సులో ప్రధాన నిందితుడు సుఖేష్‌తో పరిచయం, ఆర్థిక లావాదేవీలు, బహుమతుల స్వీకరణ అంశాలపై ప్రశ్నలు ఆమె ఎదుర్కొన్నారు. అంతకుముందు ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa