ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్మిక మందన్న 'గుడ్‌బై' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 03, 2022, 09:44 PM

రష్మిక మందన్న బాలీవుడ్లో 'గుడ్‌బై' అనే సినిమాలో నటించింది.ఈ సినిమాలో రష్మిక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్ తో కలిసి నటించింది. ఈ సినిమాకి వికాస్‌ బహల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నీనా గుప్తా, సాహిల్ మెహతా, శివిన్ నారంగ్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా అక్టోబర్‌ 7న రిలీజ్ చేస్తునట్టు తెలిపారు. ఈ సినిమాని ఏక్తా కపూర్‌ నిర్మించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa