ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ట్రైలర్ ను సోమవారం సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa