ఈ వారం థియేటర్లలో ఈ నెల 8న తమిళ హీరో ఆర్య నటించిన కెప్టెన్, 9న రణ్ బీర్ నటించిన బ్రహ్మాస్త్ర, శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం, శ్రీరంగాపురం, కొత్త కొత్తగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఓటీటీలో ఈ నెల 8న ఆహాలో థోర్ లవ్ అండ్ థండ్ తెలుగులో, అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 9 నుంచి సీతారామం సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో ఈ నెల 9వ తేదీ నుండి 7డేస్ 6నైట్స్ సినిమా స్ట్రీమింగ్ కానుంది.