హాట్ అందాలతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది యంగ్ బ్యూటీ కేతికా శర్మ. ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం కోసం కేతికా చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోంది. ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ ఫొటోషూట్లు ఏ రేంజ్ లో చేస్తుందో తెలిసిన విషయం. స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాల విందు చేస్తుంటుంది. హాట్ బ్యూటీ అందాలకు అభిమానులు, నెటిజనులు ఫుల్ ఫిదా అవుతుంటారు.
సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ కేతికా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటోంది. మరోవైపు నెట్టింట కూడా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.ఈ పిక్స్ లో కేతికా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. అయినప్పటికీ హాట్ నెస్ తో అదరగొట్టింది. మతిపోయేలా పోజులిస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఎద అందాల విందు చేస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. కేతికా లేటెస్ట్ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Ketika Sharma pic.twitter.com/sJX0MCLLBM
— Filmy Kollywud (@FilmyKollywud) September 6, 2022