ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన '7 డేస్ అండ్ 6 నైట్స్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 06:53 PM

తెలుగు ప్రేక్షకులు మరియు సినీ ప్రేమికులకు ఎంఎస్ రాజు గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్‌లో భారీ చిత్రాలను నిర్మించాడు. తాజాగా ఇప్పుడు, ఈ పెద్ద డైరెక్టర్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు. "7 డేస్ అండ్ 6 నైట్స్ " అనే కొత్త సినిమాకి దర్శకుడిగా మారిన సంగతి అందరికి తెలిసిందే. సుమంత్ అశ్విన్ మరియు మెహర్ చావల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ జూన్ 24, 2022న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. తాజాగా ఇప్పుడు ప్రముఖ్ ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో ఒకటైన ఆహా వీడియో సెప్టెంబర్ 9 నుండి సినిమా ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని అధికారకంగా ప్రకటించింది. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa