సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 మూవీ ట్రైలర్ నవంబర్ 3వ తేదిన విడుదల కానుంది.. ఈ నేపథ్యంలో ఆ రోజున దర్శకుడు శంకర్ భారీగా ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.. బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్. ఈ మూవీ నవంబర్ 29న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa