తమన్నా భాటియా... కొన్ని హిందీ సినిమాలతో పాటుగా ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాల్లో కనిపించే భారతీయ నటి. ఆమె మహారాష్ట్రలోని ముంబైలో 1989 డిసెంబర్ 21న జన్మించింది. ఆమె తన హిందీ తొలి చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా (2005), తెలుగు తొలి చిత్రం శ్రీ (2005) మరియు తమిళ తొలి చిత్రం కేడి (2006) చేసింది.ఆమె ప్రముఖ తెలుగు సినిమాలు 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే... ప్రేమంట!, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఆగడు, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, బెంగాల్ టైగర్, ఊపిరి, F2,F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ , సీటిమార్ మరియు మాస్ట్రో.ఆమె తమిళ సినిమాలు పడిక్కదవన్, అయాన్, ఆనంద తాండవం, పయ్యా, తిల్లలంగడి, సిరుత్తై, వీరమ్, నన్నబెండ, వాసువుమ్ శరవణనుమ్ ఉన్న పడిచవంగా, ధర్మ దురై, దేవి, దేవి 2 మరియు వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ.తాజాగా కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తమన్నాఅవి కాస్త వైరల్ గ మారాయి.