టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నుండి వరసగా ఒకదాని తరవాత ఒక సినిమా వస్తూనే ఉంటుంది కానీ, ఏ సినిమా కూడా ఆదిని సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోతుంది. ఇటీవలే తీస్మార్ ఖాన్ సినిమాతో మరొక ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్న ఆది నుండి మరొక కొత్త సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చింది.
శశికాంత్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రియా సుమన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ మూవీ నుండి ఆది సాయికుమార్ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 17వ తేదీన విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa