బిగ్ బాస్ సీజన్ 3 ఇంకా బిగ్ బాస్ ఓటిటిలో పార్టిసిపేట్ చేసిన అషు రెడ్డి ప్రస్తుతం గ్లామర్ పరంగా చేస్తోన్న హడావిడి అంతా ఇంతా కాదు. ఇటీవలే దుబాయ్ వెళ్లి హాలిడే గడిపి వచ్చింది అషు.అక్కడ బ్లాక్ కలర్ బికినీ ధరించి అందరినీ మెస్మెరైజ్ చేసింది.ఇక ప్రస్తుతం ఒక టైట్ ఫిట్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఫొటోలతో ఫోజులు ఇచ్చింది అషు. ఈ డ్రెస్ లో తన గ్లామర్ తో యువతకు పిచ్చెక్కిస్తోంది. గ్లామర్ పరంగా రోజురోజుకూ పొదుపుగా మారిపోతోంది.ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ వీడియోలు చేస్తోన్న అషు రెడ్డి తన కెరీర్ లో బిగ్ బ్రేక్ గురించి చూస్తోంది. మరి ఈ ఫోటోషూట్ లు ఆమె ఆశించిన బిగ్ బ్రేక్ కు దారులు వేస్తాయేమో చూడాలి.
#Ashureddy pic.twitter.com/Y5ZGtD4fGa
— Actress gallery (@Actressgaller18) September 12, 2022