నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా, దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "కృష్ణ వ్రింద విహారి". సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్పీడప్ చేసారు. ఈ మేరకు పలు నగరాల్లో విభిన్నంగా పాదయాత్ర పేరిట ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తిరుపతిలో ప్రమోషన్స్ జరగనున్నాయి. మూడింటికి అలిపిరి మెట్టు నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పాదయాత్ర, తదుపరి ఐదింటికి BSR జూనియర్ డిగ్రీ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్ జరగబోతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa