బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నది.. అమె నటిస్తున్న తొలి మూవీ కేదార్ నాథ్.. ఈ మూవీలో ఆమె సరసన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్నాడు.. ఈ మూవీకి అభిషేక్ కపూర్ దర్శకుడు.. ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. వరదలతో కేదారనాథ్ అతలాకుతలమైన రోజుల్లో చిగురించిన ఒక ప్రేమ కథను ఈ మూవీలో చూపనున్నారు.. సారా అలీఖాన్ కు ఇది మొదటి చిత్రమైనప్పటికీ పలు సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది.. చిలిపితనం, రొమాన్స్, ఎమోషన్స్ సీన్స్ లో సారా హవాభావాలు చక్కగా ఉన్నాయి…
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa