కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన కాంచన సీరీస్ లోని మూడు చిత్రాలు ఘన విజయం సాధించాయి.. తాజాగా ఈ సిరీస్ లో నాలుగో మూవీ కాంచన 3 పేరుతో రెడీ అయింది. తొలి చిత్రం కాంచనలో లారెన్స్‌తో పాటు రాయ్ లక్ష్మీ, కోవై సరళ, శరత్ కుమార్‌లు ప్రత్యేక పాత్రలలో కనిపించారు. సిరీస్‌లో నాలుగో చిత్రం కాంచన 3 ని సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ సినిమాలో లారెన్స్ సరసన ఓవియా, వేదిక నటించారు. ఒక పాట మినహా ‘కాంచన3’ షూటింగ్ కూడా పూర్తయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa