నటిగానే కాకుండా బాలీవుడ్‌లో బెస్ట్ డ్యాన్సర్‌గా నోరా ఫతేహి పేరొందింది. తాజాగా సుఖేష్ చంద్రశేఖర్ కేసులో పోలీసులు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది. చిన్నతనం నుంచి తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పింది. పేరెంట్స్‌కు తెలియకుండా డ్యాన్స్ షోలో పాల్గొంటే ఆ విషయం తెలిసి తన తల్లి చెప్పుతో కొట్టిందని పేర్కొంది. డ్యాన్స్ కోసం ఎన్నో భరించానని తెలిపింది.