ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గీతసాక్షిగా' మోషన్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 06:42 PM

ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన 'గీతసాక్షిగా' మూవీ నుండి చిత్రబృందం లేటెస్ట్ గా మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇంట్రిగ్యుయింగ్ కాన్సెప్ట్ కు, సూటబుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవ్వడంతో, ఫస్ట్ లుక్ పోస్టర్ల మాదిరిగానే ఈ మోషన్ పోస్టర్ కూడా ఆడియన్స్ నుండి విశేష ఆదరణ పొందుతుంది.
చేతన్ రాజ్ కధ అందించి, నిర్మించిన చిత్రమిది. ఆంథోనీ మట్టిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆదర్శ్, చిత్ర శుక్ల, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa