ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ధనుష్ "సార్" మూవీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 19, 2022, 12:39 PM

కోలీవుడ్ ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం "సార్" (తమిళంలో "వాతి")లేటెస్ట్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. డిసెంబర్ 2వ తేదీన తెలుగు, తమిళ భాషలలో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమానే ధనుష్ డైరెక్ట్ గా తొలి తెలుగు ప్రాజెక్ట్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com