ఈ వారం థియేటర్లలో కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 23న నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి, అదే రోజున శ్రీవిష్ణు నటించిన అల్లూరి, కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి నటించిన దొంగలున్నారు జాగ్రత్త రిలీజ్ కానున్నాయి. ఈ నెల 24న సుధ, చమ్మక్ చంద్ర, రఘుబాబు తదితరులు నటించిన మాతృదేవోభవ రిలీజ్ కానుంది. ఈ నెల 23 నుంచి ఆహాలో బబ్లీ బౌన్సర్, ఫస్ట్ డే ఫస్ట్ షో స్ట్రీమింగ్ కానున్నాయి.