బాలీవుడ్ జంట అంగద్ బేడి, నేహా దూపియాలు ఆడపిల్లకు తల్లదండ్రులయ్యారు.. నేటి ఉదయం 11 గంటలకు నేహా పండటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది.. ఖర్ లోని ఒక హాస్పటల్లో ఆమె ప్రసవించింది.. ఈ విషయాన్ని ఆమె భర్త అంగద్ బేడి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.. తమ కుటుంబం మరింత పెద్దదైందని, మా చిన్నారికి మీ దీవెనలు కావాలని కోరాడు.. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఈ ఏడాది మొదట్లో వివాహం చేసుకున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa