బిగ్‌బాస్ ఫేమ్, భోజ్‌పురి నటి అక్షర సింగ్ కొంత కాలంగా చర్చల్లో నిలుస్తోంది. ఇటీవల ఓ అశ్లీల వీడియో బాగా వైరల్ అయింది. రూమ్‌లో ఆమె ఓ వ్యక్తితో ఏకాంతంగా ఉన్న ఎంఎంఎస్ వీడియో బయటికొచ్చింది. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ య్యారు. దీనిపై తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ పేర్కొంది. తన ఫొటోను మార్ఫింగ్ చేశారని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa