‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి గ్లామర్ షోలో హద్దులు మీరుతోంది. ఏకంగా థండర్ థైస్ చూపిస్తూ హాట్ సిట్టింగ్ పొజిషన్ లో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తుంటుంది గ్లామర్ బ్యూటీ అషురెడ్డి. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న అషు బేబీకి ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. ఈ మేరకు తన అభిమానులను ఖుషీ చేసేందుకు క్రేజీ అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తుంటుంది.
ఈ మధ్య కాలంలో అషురెడ్డి ఫొటోషూట్స్ మరీ బోల్డ్ గా ఉంటున్నాయి. ఎక్కడికెళ్లినా సెక్సీ అవుట్ ఫిట్స్ లో గ్లామర్ షోతో కనువిందు చేస్తోంది. కుర్రాళ్లకు ఐఫీస్ట్ ను కలిగించేలా అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ మినీ డ్రెస్ లో మతిపోయేలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. మినీ పింక్ అవుట్ ఫిట్ లో అషురెడ్డి హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. సిట్టింగ్ పోజిషన్ లో స్టన్నింగ్ గా పోజులిచ్చింది. కాలుమీద కాలేసుకొని కూర్చున్న ఈ బ్యూటీ థండర్ థైస్ ను చూపిస్తూ కుర్రాళ్ల టెంపరేచర్ ను పెంచేస్తోంది. టైట్ డ్రెస్ లో అసలైన అందాలను ఆరబోస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa