డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం పొన్నియిన్ సెల్వన్ సినిమా నుంచి మెలోడీ సాంగ్ రిలిజ్ అయ్యింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, విక్రమ్, కార్తీ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా సెప్టెంబర్ 30వ తేదిన సినిమా విడుదల కానుంది. చిత్రం నుంచి 'అలనై నీకై..' అనే లిరికల్ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa