నిధి అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిధి అగర్వాల్ ఎక్కువగా తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. నిధి అగర్వాల్ ఒక భారతీయ మోడల్ కూడా. 2017లో మున్నా మైఖేల్ చిత్రంలో ఆమె తొలిసారిగా నటించింది. ఆమె యమహా ఫాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్.అయితే.. ఈ అందాల తార నిధి..యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, ఇందులో నిధి అగర్వాల్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.ఇక తాజాగా బ్లాక్ సారీలో తన అందాలను ఆరబోసింది ఈ హాట్ బ్యూటీ. ఇక ఆ ఫోటోలను మీరు కూడా చుడండి