కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులు ఎప్పటి నుండి ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్న AK 61 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ నిన్న సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే.
లేటెస్ట్ గా అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ మేకర్స్ ఈ సినిమా నుండి అజిత్ సెకండ్ లుక్ ను కూడా విడుదల చేసారు. నో గట్స్..నో గ్లోరీ ..అంటూ రఫ్ అండ్ టఫ్ లుక్ లో అజిత్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ, ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు.
ఈ సినిమాకు వినోద్ దర్శకుడు కాగా, బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుంది.