నిన్న విడుదలైన "ఓరి దేవుడా" సర్ప్రైజింగ్ గ్లిమ్స్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. 3 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో ఈ గ్లిమ్స్ ట్రెండ్ అవుతుంది.
లవ్ కోర్టు జడ్జ్ గా విక్టరీ వెంకటేష్ అద్భుతమైన ప్రెజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. విశ్వక్ లాంటి యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోకు వెంకటేష్ వంటి స్టార్ సీనియర్ హీరో సపోర్ట్ లభించడం నిజంగా గ్రేట్.
అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు డైరెక్టర్ కాగా, మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది.