అఖండ` సినిమాతో బాలయ్య ఇచ్చిన బూస్ట్ తో రెచ్చిపోతుంది ప్రగ్యా జైశ్వాల్. వెకేషన్ లో తిరుగుతూ రచ్చ చేస్తుంది. హాట్ ఫోటోలతో బాలయ్య ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ నిస్తుంది. ప్రగ్యా జైశ్వాల్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం వెకేషన్‌లో గడుపుతూ ఎంజాయ్‌చేస్తుంది. తన గ్లామర్ ట్రీట్‌తో అభిమానులను అలరిస్తుంది. హాట్ ఫోటో షూట్లతో వారిని ఖుషీ చేస్తుంది. గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ప్రగ్యా. తాజాగా ఈ బ్యూటీ మరోసారి అందాల విందు వడ్డించింది. ఎల్లో డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. పొట్టి గౌన్‌లో గోడపై కూర్చొని హాట్ పోజులిచ్చింది. తన థండర్ థైస్ చూపిస్తూ నెటిజన్లని రెచ్చగొట్టే ప్రయత్నంచేసింది. ఓ వైపు హాట్ ట్రీట్ ఇస్తూనే మరోవైపు కిల్లింగ్ స్మైల్‌తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది.
#PragyaJaiswal pic.twitter.com/evEIktQny3
— FirstShowz (@firstshowz) September 23, 2022