హీనా ఖాన్ .. హిందీ టెలివిజన్ మరియు సినిమాల్లో కనిపించే భారతీయ నటి, మోడల్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్. ఆమె జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 1987 అక్టోబర్ 2న జన్మించింది. ఆమె 2020లో బాలీవుడ్‌లో తొలి సినిమా హ్యాక్ చేసింది.ఆమె ఇతర సినిమాలు అన్‌లాక్, విష్‌లిస్ట్ మరియు లైన్స్. ఇంతకుముందు ఆమె స్టార్‌ప్లస్‌లో యే రిష్తా క్యా కెహ్లతా హై అనే టెలి సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత ఆమె కసౌతి జిందగీ కే, పాపులర్ టెలి సిరీస్ నాగిన్ 5 మరియు వెబ్ సిరీస్ డ్యామేజ్డ్ 2. 2017లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 8, 2017/2018లో బిగ్ బాస్ సీజన్ 11, బిగ్ బాస్ 11వ రియాల్టీ షోలలో కూడా పాల్గొంది. ఆమె రన్నరప్‌గా నిలిచింది. తాజాగా కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హీనా ఖాన్