యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ బ్లాక్ శారీలో మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో మతిపోగొడుతోంది. చాలా రోజుల తర్వాత నెట్టింట మెరిసిన ఈ బ్యూటీ చీరకట్టులో అందాల ప్రదర్శనతో మతిపోగొడుతోంది. తొలిచిత్రంతోనే అను ఇమ్మాన్యుయేల్ తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నేచురల్ స్టార్ నాని సరసన ‘మజ్ను’లో నటించిన ఈ బ్యూటీ గ్లామర్ పరంగా, నటన పరంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో.. వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా అను మెరుస్తూ అభిమానులు, ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తోంది. క్రేజీ అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందు చేస్తోంది. నెలపాటుగా నెట్టింట్లో యాక్టివ్ గా లేని ఈ ముద్దుగా తాజాగా ప్రత్యక్షమైంది. చీరకట్టి కుర్రాళ్లను ముగ్గులోకి దించుతోంది. తాజాగా యంగ్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ శారీలో అను ఇమ్మాన్యుయేల్ నెలవంక నడుమును చూపిస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిర్రర్ ముందు సెల్ఫీలు దిగుతూ అను పరువాల ప్రదర్శన చేయడం కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
#AnuEmmanuel pic.twitter.com/qMBEdv4hu6
— சினிமா தமிழ் சினிமா (@ctcupdates) September 23, 2022