మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ దర్శనమిచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ నయా లుక్స్ తో సందడి చేస్తోంది.స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా టాలీవుడ్ లో వెలుగొందుతూనే.. అటు బాలీవుడ్ పైనా ఫోకస్ పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేస్తూ సౌత్ మరియు నార్త్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వరుస చిత్రాలతో విభిన్న పాత్రలతో మెప్పిస్తోంది. తమన్నా తాజాగా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది.లేటెస్ట్ గా తమన్నా భాటియా చేసిన ఫొటోషూట్ లో కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ వేర్ లో సోఫాలో టెంప్టింగ్ గా పోజులిస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. తమన్నా పోజులకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు.