ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి 'గాడ్ ఫాదర్' ట్రైలర్ వచ్చేస్తుందోచ్...!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 28, 2022, 12:36 PM

గాడ్ ఫాదర్ టీజర్, పోస్టర్లతోనే మెగా అభిమానులు పిచ్చెక్కిపోతుంటే, ఇక ఇప్పుడు ట్రైలర్ విడుదల కాబోతుందంటే వారి ఎక్జయిట్మెంట్ కు హద్దు లేకుండా పోతుందేమో!!.. అవును... ఈ రోజు రాత్రి ఎనిమిదింటికి గాడ్ ఫాదర్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ రోజు సాయంత్రం నుండి అనంతపురంలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈ ట్రైలర్ లాంచ్ కాబోతుంది.



మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' కి ఈ మూవీ తెలుగు రీమేక్. ఐతే, విచిత్రంగా ఈ మూవీని మలయాళంలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా, నయనతార, సత్యదేవ్, సునీల్ ముఖ్యపాత్రలు పోషించారు. సరిగ్గా వచ్చే వారం ఈ రోజు థియేటర్లలో గాడ్ ఫాదర్ హడావిడి మొదలు కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa