సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.అయితే తెలుగు సినిమా పరిశ్రమలోకి మాత్రం ఎక్కువగా తమిళ సినిమా హీరోయిన్ల హావానే కనిపిస్తుంది.మహా అయితే కన్నడ కస్తూరి లు లేదా బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ ని ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు మన మూవీ మేకర్స్.అయితే తెలుగులోకి వచ్చే హీరోయిన్లలో మాత్రం ఎక్కువగా కోలీవుడ్ హీరోయిన్స్ దే హవా ఉందని చెప్పక తప్పదు.ఈ సినిమా కోసం ఏకంగా విదేశాల నుంచే ఒక హీరోయిన్ ఇంపోర్ట్ చేశాడు నాగశౌర్య.ఆమె మరెవరో కాదు న్యూజిలాండ్ లో ఎంతో ఫేమస్ సింగర్ అయినటువంటి షెర్లీ సెటియా.ఈమె ప్రస్తుతం నాగశౌర్య సినిమా కృష్ణ వ్రింద విహారి చిత్రంతో తెలుగులోకి తొలిసారి పరిచయం కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టైలర్స్ లో హీరోయిన్ ని చూసిన వారందరూ కూడా చాలా బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.తాజాగా షిర్లీ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గ మారాయి.
![]() |
![]() |