మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా 'గాడ్ ఫాదర్' ట్రైలర్ బుధవారం విడుదలైంది. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్‌కు రీమేక్‌గా దీనిని రూపొందించారు. ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహించగా నయనతార, సత్యదేవ్, పూరిజగన్నాథ్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ అతిథిపాత్రలో నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. అక్టోబర్ 5న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa