అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసిన వేదిక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.తాజాగా వైట్ డిజైన్‌లతో బ్లాక్ బికినీ సెట్‌లో వేదిక బోల్డ్‌గా, హాట్‌గా కనిపించింది. ఆమె అద్భుతమైన అందం పొడవాటి జుట్టులో మరింత హాట్ గా ఉన్నది మరియు ఆమె తన బికినీపై అందమైన మరియు సున్నితమైన బంగారు ఆభరణాలను ధరించింది.
![]() |
![]() |