ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 30 నుండి ఆహాలో 'రేయికి వేయికళ్లు' స్ట్రీమింగ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 02:57 PM

తెలుగు ఓటిటి ఆహాలో మరో రెండు రోజుల్లో "రేయికి వేయికళ్లు" అనే సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కాబోతుంది. సెప్టెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి ఈ మూవీ స్త్రీమింగ్ కాబోతుందని ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది.



తమిళ్ లో ఈ సినిమా యాభై రోజుల ధియేటర్ రన్ ను పూర్తి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. అరుళ్ నిథి స్టాలిన్ ఇందులో హీరోగా నటించారు. రివర్స్ ఆర్డర్ స్క్రీన్ ప్లే సినిమాను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. మారన్ ఈ సినిమాకు దర్శకుడు. సీరియల్ క్రైమ్ కిల్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోగలదో చూడాలి మరి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa