ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే ధ‌నుష్ ‘మారి 2’ ట్రైల‌ర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 04, 2018, 02:41 PM

త‌మిళ కుర్ర హీరో ధ‌నుష్ తొలిసారిగా ఫిదా బ్యూటీ సాయి ప‌ల్ల‌వితో క‌ల‌సి న‌టిస్తున్న త‌మిళ మూవీ మారి 2. గతంలో వ‌చ్చి హిట్ కొట్టిన మారి మూవీకి ఇది సీక్వెల్.. బాలాజీ మోహన్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు..ఈ మూవీ ఈ నెల 21వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ట్రైల‌ర్ ను రేపు చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌నుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa