లారెన్స్ రాఘవ హీరోగా నటించిన సినిమా 'రుద్రుడు'. ఈ సినిమాకి కతిరేసన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. వారం రోజుల క్రితమే సినిమా నిర్మాణం పూర్తయింది.తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. అయితే వీఎఫ్‌ఎక్స్ పనులు నెలరోజులు కావటంతో ఈ ఏడాది క్రిస్మస్ నుంచి వచ్చే ఏడాది సమ్మర్‌కి సినిమాను వాయిదా వేశారు.ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa