అలియాభట్ గర్భం తాలూకు మాతృత్వపు క్షణాలను, అనుభూతులను అనుభవిస్తుంది. ఇటీవల వరుసగా తన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని అలరించింది అలియా. అదే సమయంలో బేబీ బంమ్స్ ని మ్యానేజ్ చేస్తూ రాణించింది. తాజాగా బేబీ బంమ్స్ తోపాటు గ్లామర్ డోస్ యాడ్ చేసింది అలియా.
అలియా భట్ తెలుగు తెరకి సీతగా పరిచయం అయిన విషయం తెలిసిందే.క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది.మరోవైపు బేబీ బంమ్స్ పట్ల తన ఆనందాన్ని పంచుకుంటూ ఆమె పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి. `టైమ్100` పేరుతో అందించే అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న అలియా. సింగపూర్‌లో జరిగిన ఈవెంట్‌కి వెళ్లింది అలియాభట్. అందులో అవార్డు అందుకుంటూ తన సంతోషాన్ని పంచుకుంది. తనకిది మరిచిపోలేని అవార్డుగా చెప్పింది. తన అనుభవాలను పంచుకుంది.