మలయాళ బ్యూటీ నెట్టింట్లో అందాలతో రచ్చ చేస్తూ వస్తోంది. వరుసగా అభిమానులకు ఐఫీస్ట్ కలుగజేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. ఎప్పుడూ ట్రెండీ వేర్స్ లో గ్లామర్ విందు చేస్తూ ఈ హాట్ బ్యూటీ తాజాగా సంప్రదాయ దుస్తుల్లో నిండుగా దర్శనమిచ్చింది. తాజాగా పంచుకున్న ఫొటోలు అభిమానులను ఫిదా చేస్తోంది.విజయదశమి పండుగ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. పట్టువస్త్రాల్లో నిండుగా దర్శనమిస్తూ తెలుగమ్మాయిలాగా ఆకర్షిస్తోంది.
Stunning Gorgeoussss @MalavikaM_ #malvikamohanan pic.twitter.com/DAGVLgi3Jn
— Actress Fans Club (@Tweetactresfans) October 2, 2022