టాలీవుడ్ లో వెలుగొందుతూనే.. అటు బాలీవుడ్ పైనా ఫోకస్ పెట్టింది తమన్నా భాటియా. ప్రస్తుతం హిందీలోనే వరుస ప్రాజెక్టులను దక్కించుకుంటూ హవా చూపిస్తోంది. రీసెంట్ గా ‘బబ్లీ బౌన్సర్’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రెడ్ శారీలో ఎరుపెక్కిన అందాలతో నెట్టింట హీట్ పెంచుతోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చిన మిల్క్ బ్యూటీ గ్లామర్ విందుతో అభిమానులకు, నెటిజన్లకు ఐఫీస్ట్ ను కలిగించింది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. తాజాగా పూల పండుగ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చేసింది. చీరకట్టులో మతిపోగొడుతోంది.
#Tamannaah #TamannaahBhatia pic.twitter.com/Z2mSAAUHm7
— Only Heroines (@OnlyHeroines) October 3, 2022