నేల టికెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయిన హీరోయిన్ మాళవిక శర్మ. ఈ సినిమా పెద్దగా హిట్ కొట్టలేదు. ఆ తర్వాత రామ్‌తో కలిసి రెడ్ మూవీలో కూడా మాళవిక కనిపించింది,అయితే ఈ సినిమా కూడా అనుకున్న విజయం సాధించలేదు. అయితే సినిమాలు హిట్ కాకపోయిన ఈ భామ మాత్రం సోషల్ మీడియలో తన హాట్ హాట్ అందాలతో అభిమానులకు కనువిందు చేస్తోంది.లేటెస్ట్ మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి,తాజాగా దిగిన ఫోటోలు కూడా పిచ్చెక్కించే లుక్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి.